సాధారణ పేజీ-ఇక్కడ క్లిక్ చేయండి

                   వ్యతిరేకించవలసిన

         సిద్దాంతములు

                                                                      

1. బైబిల్ కేవలం పాక్షికంగా ప్రేరణతో కూడినదని, ప్రేరణ అనుమతించిన లోపాలు ఉన్నాయని.

2. దేవుడు ముగ్గురు వ్యక్తులు అని.  

3. దేవుని కుమారుడు తండ్రితో సహజీవనం చెందాడని.

4. క్రీస్తు "స్వేచ్చా జీవితము" తో జన్మించాడని. 

5. క్రీస్తు స్వభావము స్వచ్చమైనదని. 

6. పరిశుదాత్మ తండ్రి నుండి వేరుగా ఉన్న వ్యక్తి అని. 

7. మనిషికి అమర్త్యమైన ఆత్మ ఉన్నాదని.

8. మనిషి మరణం లో కుడా స్పృహ ఉన్నదని.

9. దుష్టులు నరకం లో శాశ్వతమైన హింసకు గురవుతారని. 

10. నీతిమంతులు మరణించిన తరువాత  స్వర్గాలను దాటి రాజ్యాలకు అధిరోహించునని. 

11. సాతాను ఒక అసాధారణమైన వ్యక్తిగతము అని. 

12. దేవుని రాజ్యము ఒక సంఘము అని. 

13. సువార్త అనగా కేవలం క్రీస్తు మరణం సమాధి మరియు పునరుథానము అని.

14. క్రీస్తు వెయ్యి సంవత్సరాల ముగింపు వరకు రాడని.

15. క్రీస్తు భూమి మీదకు వచినప్పుడు అయన కేవలము పరిశుద్దులకు తిర్పుతిర్చుటకు కాదని కేవలము వారిని విభజించి ప్రతిఫలము ఇచ్చుటకని. 

16. పునరుత్థానం నమ్మకమైనవారికి మాత్రమే పరిమితమైనదని. 

17. చనిపోయినవారు అమర్త్యమైన స్థితిలో లేపబదతారని.

18. దేశములు వెయ్యి సంవత్సరాలు అమర్త్యమని. 

19. మోషే ధర్మశాస్త్రము సువార్త నమ్మిన విస్వసులను అనుసంధానించి ఉన్నాదని.

20. ఆదివారం ఆచారం అనేది విధికి సంబంధించినదని. 

21. చిలకరింపు బాప్తిస్మము వాక్యానుసారము అని. 

22. అన్యజనులు అన్యమతస్తులు చాలా చిన్ని పిల్లలు రక్షింపబదతారని.

23. ఒక వ్యతి సువార్త లేకుండా నైతికత లేదా నిష్కపటత్వం ద్వారా రక్షింపబడతాదని.

24. క్రీస్తు యొక్క ఆజ్ఞలు లోబడి ఉండకుండా సువార్త వలన మాత్రమే రక్షిస్తున్నాదని.

25. ఒక మనిషి దేవుని ఆత్మ కలిగి లేకుండా నమ్మడము సాధ్యము కాదని.

26. సహోదరులు షరతులు లేకుండానే ముందుగానే రక్షణకు నియమించాబదియున్నారని. 

27. శరిరములో  ఏ పాపం లేదని. 

28. యోసేపు యేసు యొక్క నిజమైన తండ్రి అని. 

29. భూమి నాశనమగును అని. 

30. బాప్తిస్మము రక్షణకు అవసరం లేదని. 

31. సత్యం యొక్క జ్ఞానం బాప్తిస్మమునకు  చెల్లుబాటు అయ్యే అవసరం లేదని. 

32. కొన్ని మాంసాలు అపవిత్రమైనవిగా  తిరస్కరించబడుతున్నాయని. 

33. ఆంగ్లేయులు ఇస్రయేలియుల పది గోత్రాలని, అది ఎఫ్రాయిమును గూర్చిన వాగ్దానాల నెరవేర్పని.

34. ఒక అవిశ్వాసి తో వివాహం చట్టబద్ధమైనది.

35. మనము సైన్యంలో సేవలు లేదా పోలీసు కానిస్టేబుల్లుగా ఉండటానికి స్వేచ్ఛగా ఉన్నామని, రాజకీయాల్లో పాల్గొనడం లేదా చట్టపరమైన బలాత్కారం ద్వారా ఇచ్చిన రుణాలను తిరిగి పొందవచ్చునని. 

 

  బైబిలు ప్రాథమిక సిద్ధాంతముల

      ఇండెక్స్కు తిరిగి వెళ్ళు

      మమ్మల్ని సంప్రదించండి

 www.pioneerchristadelphians.org